ప్రతులకు: మున్ను డి సా గురువు పరమేశ్వరుడు అతడిప్పుడున్నాడు. లేడు. ఎప్పటికి వున్నాడు. దివ్యభావాలైన, (ప్రేమా భక్తీ మొదలైన వాటికి, నశ్వరత్వమూ, భౌతికమాలిన్యమూ అేనక్షే, వాని లక్ష్యాలకు కూడా లేవు. ఈ సత్యాన్ని గమనించిన, అనుభవించినవారు- బుషులు- కవులు. నేనీ గ్రంథం [1వాయునాటికి, మరాటీలో “సంత సాహిత్యాన్ని” యెక్కువగా చదువుతూ వుండింది నిజం. అ పోకడలే దీని రచనకు దోహదాలు. సృష్టి మాది. అనుభవించే రసికత సహృదయులది. ఇప్పటి కింతే. పా ద్య సంత తీవణాబ్దతుహిన ముక్రామాలం బోలునే త్రముల దయార్ద బాస్పములతోడ గంభీరభావ నిష్కలుషదీప్తులు పర్వి యొరపెట్టి విడిచిన పరిధితోడ నవరసాలకిసాల స్ఫ్రవిమలారుణకాంతి నొడి గొన్నజుంజురు జడలతోడ నావంటిసతితు లెందరినై న రక్షింపం జాంచిన యభయ హ స్పంబుకోడ యజ్ఞ పేదికవలె బవి త్రారుణములు నిండుచూపులు దిక్కులనిండి వెలు(గ, మాగురుస్వామి! నాపాలి నుధురమూ రి! నచ్చినాండమ్మ! మాయింటివటకు నేండు. ఆ మహాబుషి చూపులయందు బొడమి జీవకారుణ్య మెల్లడం జిలికినదియొ! నామనోహరు హృదయమంటసమునందు "వేద విజ్ఞాన దీపముల్‌ వెలసినవియొ! 4 పుట్టినది మొదలింత నవ్వుటకుంగాని భాగ్యమే లేనియట్టి యభాగ్యుమీంద6 గరుణవారినదేమి! యొన్వరును లేరె పాత్రములు నీదు హృదయ సంస్పందమునకు! భయము గలిగించు నొక యమావాస్యనాంటి విత థశ ర్య్వరి( బోలు జీవితమునాది, లోకములు వెలింగించు చంద్రుడవు నీవు ఎక్కండి బుణానుబంథమోయీ! గురూజి! వాసనయెలేని తద్రపుష్సమ్ము నెవరు తలధరింతురు? రాలిపోనలెనెగాని, బ్రదుకుజీకిన నా_పేతహృదయ "మెంత యింపుగానందు కొంటివోయీ! మహర్షి! శాక్యముని మాలవానిజర్ణ రితకుటిని పూతమొనరించె. దేనెచూపులను నాండు ప్రవిమలంభై న సీ పాదరజము నాయ దృష్టమున నూత్న రేఖ దీర్చినది నేడు. సదురూ! నాకు నానాంటి శ్వపచునకును సోమ్య మిసుమంతలేదు నిశ్చయము గాని, సీపు మాత్రము పాసపజ్కిలజగంబుం పూత మొనరించు బుద్ధదేవుండవె, నిజము. శ కారణము లేకయే బహిష్మారమునకుం బ్యాత మైనట్టి నావంటి ఫతితుమీందం జచ్చుటకై జన్మ మె త్తిన జడునిమీ(ద- నింత నీదయ (ప్రసరించు చేల? తండ్రి! నిండు పున్నమనాంటి వెన్నెలల నడుమ (గుడ్రగూబకై విలపించు కుమతు లెవరు? నాగురూ! నీ యలౌకికానందమందు గానంబడె నేమొ! దీనుని కరుణగాధ, ఆయువంతయు6గూడ నిరాశతోడం గడచినది-కుభాకాంక యెన్నండును లేదు నాప్రభూ! నీవు వచ్చుట నమ్మలేను, పుణ్యములపంట! నమ్మక పోవలేను, కలవలె హఠాత్తుగా వచ్చి నిలిచినావు తండి! పతితుని యీ గృహాంతరమునందు, సత్యమునువోలె నెపుడు శాశ్వతముగాంగ నిండచూపుల నన్ను మన్నింసవయ్య! నా కలుషములు గొలువ(6 మానములు లేవు, నా వ్యథల నెజిగిందు వాజ్మయములేదు, నా కనులనీరు నిల్వ సంద్రములు లేవు, నన్ను రక్షింపుమని పల్క_ నాల్క-లేదు. 10 1 6 ఈ దరిద్రుని హతకుటి నెందు(గాని= కోనులంబై న హృదయంబుగూడ లేదు విధుల నై వేద్యమునకు దీపములు లేవు కనులలో భ క్తికిరణ 'రేఖయును లేదు. నిన్ను బూజించు నాసజనించు. దొలుత నర్లు (డనెయన్న సందేహ మవలః గలుగు దాంచినకరంబు వెనుకకు దగ్గిరాదు= తిగిచినకరంబు ముందుకు నెగసిపోదు, పలుకరింత ముటంచు(6 గోర్కెలు జనించు. నింతలో సిగ్గు నన్నావరించుకొనును, భావశ బలత్వమును. దీసివై వలేను= పూజనేయు పేరాస చంపుకొనలేను. సి యెదుట నేను కై మోడ్చి నిలిచినపుడు మనసునకు6 దోంచు నా చిన్నతనము నాకు. దనువుః గంపించు, గుండెలు దద్దరిల్లు, నా యవస్థితియే పోవునా! యటంచు. బాస్పపూరంబుతో నీకు బాద్యమి త్తు ననుకొనెదంగాని, (ప్రతిజలకణముగూడ6 బరనుపూతంబు-దమ 'పేరు-పలుక దీమొ! యన్న సందేసమునకు రిక్తుండై నిలుతును! 18 14 7 మనసు. మెదలదు- గన్నులు గనవు,-పలుకు బయలు దేరదు ఉపచార వాక్యములకు(= (బ్రభలు చల్లునివాతదీపంబు సిన మోహనంబై న యొక ముగ్గపూజ నాది. సద్దురూ! నీవు నేలపై జరణములిడి వచ్చునపుడు నాయెదపై న నడచి జ వచ్చునటులుండు. రెక్కలు పట్టుకొన్న కొదమతూనీంగవలె. గొట్టుకొందు నేను, లౌకిక విషాదములగుండె రగిలి రగిలి, సీచరణసీమ నాశ్రయించితిని నేను తండ్రి! యిట నొక్క నూత్నానుతాసమునకు నన్ను గురిసేతుం వేమి యన్యాయ మోయి! వడ్భుటకునై నందోప సీదేమి-తం డ్రి! ఈ హృదయవేధ నింక సహింసలేను, జ్రానమునకన్న నాకు నజాన మొసంగి, ఖ్‌ Ey సీకనుల నీలి నీడ నున్నింపవయ్య! గాలి బోరున వీవం వృక్షములు విజీగి నాశనంబై న భయదకాననము వోలు, నా యెడందలో-నింకొక్కనాంటి జేని( దీర్చికొందును నా గురుదేవు (ప్రతిను. 18 19 20 21 22 8 నే ననెడు భావమునం దెగసీల్లిపోవు శిరము, వంచితి గురుదేవు చరణసీమః జేరడేసి కన్నీరు రాల్చితిని నాందు ట్రదుకు_గూలిన యొక బీదవాండు వోలె. 2 Aisi se) EEE] = =I తాను నాతోడ మందమందాక్షరముగం FE rT Et బలికెనంట నేదొ__యమృతపిచ్చిల సుగంధ మైన నాగురుదేవుని యభయహ_స్త శీతలచ్చాయలో సొగసితిని నేను. ఇ 24 పరుల (ప్రశంససేసి నవ డా డా వ] భాగ్యములందుటకం బె, నాత్మ. సు 6226226226 a 2౫౯ = Ne | mm స్టిరండయి పున్క_పాత్రమునం నాతల(పుసంట.నావా(డు నాథుండపుడు పలికిన వచస్సులవి విన(బడనె లేదు, గట్టులొర సిన కన్నీటి కాల్వయందు పరమగురుమూ_ర్హియును గనంబడనె లేదు. 25 దిన్నను నామది(జింత లేదు, యీ శ్వరు గుణతంద్రగీతముల( బాడుదుం జిక్కనిపూవువోలె, నా =! పరువము వాడకుండ | భిన్నతర నై కభావనా వేశములను గలసి వర్తించు సుఖదుఃఖములకు నడుమ, నొక విచ్చితపు భావ ముట్టూ(త లూణె జీర్ణహర్గము నా ప్రేత చి_త్తమపుడు, \ నిలపెమని, రాలినండాలు సదురూ! | హ్‌ n ॥ Da I Dr OA CET EE (6222 ఎన్నినిముసము అట్లు పోయినవా యేమొ! అంతలో! దెల్వి దయ్యమై యావరించెం బరమ పూతంబు గురుదేవు పాదసీమ రాలియుంటిని జీర్హపత్రమ్ము వోలె. స * * వెదనా శతకము 0 ప్రేవొక దివ్యదీసమయి, నీ వెలుగుల్బ్ర సరించుచోట-నా జీవితరేణు వింత వికసించినచో మది(జింత లేదు, స్వా sey వెలకట్టరానిది నుమీ, భవదీయ బుణంబు లీనమై | పోవును నా కృతజ్ఞత ప్రభూతము నీకరుణాంబురాసిలో. al | సీ కనుంగోనలందు వెలినీడలు వో సెడు నట్టి లోకర | కకరకాంతిరేఖల వికస్వర మైనది నాయెడందలో “రేకులువిచ్చింనీవు విదలించిన నవ్వులు (క్రొ_త్రతావులై (ప్రాకినవయ్య! యీ పపితలంపుల6 జిక్క_ని నోముసంటలై.. ‘J నేనొక పూలమాలనయి, నీచరణామ్బుజ సీమంబండి, య మానములై న వాసనలు రాలిచిపోవతెనంచుం గోరుకొ న్నాను (ప్రభూ! దురంతతమసాంతరితంబగు జీవితంబుతో. గానని కోర్కితై గనులు కాయలుగాయంగం గాచియుం డెదన్‌, 8 “నియని చెప్పి కోందగు మనస్సులు లేకయె కుంది నారక || 'ప్రాయములై న జీవిత విలాసములన్‌ దురపిలుచున్న శు | ష్కాయువు నాకు-నీవొకం డఖండర సాకృతిం దోంచి పిచ్చియై |My పోయి నిదేమి కర్మము (ప్రభూ! నిను నెంచుట 'పెద్దదుఃఖ మై, 4 hi, 1 సీపు నచించినట్టి రమణీయవచస్సులు మాటిమాటికిన్‌ ty ie భావన సేయునప్పుడు భనన్మ్మృదు తూసముమోల నిల్చిన | ప్రై, వెతంగుంది నేనణుపున్నై ధరలోనికం (గ్రుంగిపోదు, ల జ్ఞావివళంబుంనా యెద-ప్రళంసయొనర్చదు మూకవీణయై. శ్ర శో" 12 13 సీచిబునవ్వు దివ్యతటినీవిక చామ్బుజమంజులంబు, కౌ ని చరితామృతంపురుచి నిండిన నామదికన్యసత్క_ థల్‌ సీ చవిలేని నాతల(పు లీసొగసుందన మోర్యలేవు-న వాచవిగావు రేవగలు భాననకందని నీ స్వరూపమున్‌ న్నేంయను దీవ్రమై యపనయింప(గ సాధ్యముగామి, దుఃఖకీ యోచన చేసిచేసి వెడయూహలు (మోడులెయయ్యె సేవకున్‌ లాచిత బాష్పపూరముల రాళ్తును ధారలుగాంగ గన్నులన్‌, థ్‌ గాచిన జీవితంబునకె గల్లదు శాంతిలవంబు నేంటికిన్‌, 11 | ఆశానిరాశయె (బ్రతుకునందు నశించుట దప్ప-వేరు వి 1 నాగురుదేవ! నాయెదుట నాట్యము లాడిన యట్లు దోంచియెం.. | శ్వాసములేనీ నావలపు సంటగ దక్కితినన్న యా సమా 'దేగితివయ్య? ముందు నటియింపక యీ విరహ్మవతంబుతో శ్వాసము మాసిపోయినది స్వామి! వియోగము సై పలేని యా ఉచేంగెడు దుఃఖజీవిక భరింప, భరింపంగనీవు, నీవు నా 'వేశము-ఘోరమై (బ్రదుకుం బీల్చిన దొక్క మహాజలూక మై. ja | "పై6 గురియించినట్టి యనుభావ్యల సత్కరుణా విశేషముల్‌. 12 స్వామి! భవత్సయోజపదసన్నిధి నాదురనస్థ దెల్చిన | నాకవితా ప్రసూనము లనారత మునృవదీయ మంజుల న్నోము మటంచు! జెప్పికొన సూహజనించునుగాని, యంతలో శ్రీకర సల్ల తావిచికిలీకృత చి త్రములై , మరందధా : శేమొ వచింపరానిది గ్రసించును.సిగ్గు-నుదీయ శీల మే పు రాకలహర్ష జీవనవిలాసములన్‌ నటియించి రాలిపో భూమికి. (గుంగి, చొచ్చుకొని పోవును చీకటిలో (తుదారులన్‌. 1. | నీకమనీయ రూపములు! నీచిరుసీడలు (ప్రాకు చోటులన్‌. 18 సిమహసీయ తన్దైలియనేరంగనై తి నటన్న చింత నెం శ సీవొకసారి చూచిన ఘనీకృతి నొందిన నాయెడందంచిం " దో మతినోయి యాకులతం దూలంగం (గొ త్ర మొగిళ్ళ పుప్పొాడుల్‌ 1 శా ఏవకమ్ముముత్తుగొని దాంటులు గొట్టును లేడిపిల్ల యై pee: వావి mre | (బ్రామిన వింతనవ్వులను రాల్బిననున్‌ గెరలించివై తు స్వా | సీవొకసారి నన్ను గమనించుచు ఫక్కున నవ్వినంత నే i మీ! మరి నేను నవ్వెదను మీకయి-వాసనలేని నవ్వులన్‌. § / | పూవులుగాంగ రాలిపడిసోవును జీవిక కాంక్షలన్నియున్‌. 14 : pA స | సి యన్ఫుతంపు నవ్వులకు నిష్టురభానము కవ్విరేంగు నే ir | తలసయింజిన్ని చుక్కూలవితానము6 గస్పిన యటులున్న పా ' టి త మో! యెదుర్తై యెండద కొసంబుట్టును-నల్లని (త్రాయవోలె బా / టల మసృణంబు సుందరజటావలయంబు నటింప, గన్నుంగో (నాయక హన, మంతకును దథ్యమయేడువలేని నవ్వు తం | నలం గళలూర(గా నిలుము నాయెదుటన్‌, దడికంటివిచ్చుం జూ శ్రీ! యది భాననాబలము డీల్చడిపోవు సమన్వయింసగన్‌. 10 పల నమృతంబు ధారలయి పోవంగ శాంతినీ గౌగలించెదన్‌. "1 14 ఏనుభవద్వియోగము సహింప నటంచును జెప్పంటోన, నే దో నెపమొడ్డి నాతలంపు6 దుంటలు గొన్టైదు నవ్వి నవ్వి, నా ప్రాణము లేల దీసెదవు స్వామి! యిసే బ్రదుకంగనై న న్‌ వో ననువెంట(దీసికొని పో |బ్రదుకున్‌ మరిభార మైనచో. నాగృహమంది ని ల్తునని, నాకుసుమార్చనయే (గ్రహించి న న్నేగయి కొందునంచు=వచియించి, యమాయికమౌ నెడందలో (యోగంగంచేసి తాశలు ప్రభూ! కనుపింపవు-చూచి చూచినా మూంగతలంపు లన్టిదికి పోయిన వెన్నియు యుష్టబాస్పముల్‌. నేనొక గొప్పవాండనని నీకడడాబులు గొట్టలేదు, తం త్రీ! ననువంటి పాపిని భరింపగ. లేదిల, కాని త్వత్కపా నూనపవిత్రదేవధుని యుబ్దటి లూంగినచోటం బాసచిం తానివిడాట్టహాసములు6 దట్టంగవచ్చున యేమిర్కా (ప్రభూ! కాయలు కాచునేమొ నిడుగన్నులు నీకయి కాచి కాచి? తం త్రీ! యిశనై న నాశ్రమ గణింపవు పై ని పరీక్షసేతు వే మీ? యిదెందాకు-వీల్చికొను మీ యెదళోధన సేసికొమ్ము దీ క్షాయుతమైన నా హృదయ సద్మమునే సెనుదివ్వె యేలునో! గుండెలు (గ్రుళ్ళి యేడ్చుటకంగూడ గళంబునం జెమ్మలేక భ కుండు జపించునంత కొనగూడదొ నీదయచాలు6 నాకు, చే దండము (దొక్కనోద్బ నెలతాపటలంబు? పరీక్షనెగ్గు యో గ్యు;డగు నేని సీకరుణం గోరునె? వడ్డి కెజెల్లు కోవవో? 17 18 19 20 15 పతితుండ నేను, నా పతితపావనమూ ర్రి వి నీవు తీవ్ర శా శ్వ్యతములు-పోరు' లిర్వురకు సంధిలెం బాపమొనర్చ నా కళం కిత మతి కెగ్గులేదు, చిలికింపవు జెమ్మెట నీవు పాపసం త తిబడంగూల్చ్బజూడనలె;దండడ్రి! మరెవ్వరు గెల్బుకొందురో! సీవు పరీక్షసేసెద వనేకవిధంబుల నన్ను, నీ పరీ క్షొవిధి కాంగలేక కలుషంబున నిందయొనర్హు నిన్ను(, గా సీ వెనువెంటనే యెడ(దనీల్బును నీదయ-వానకాణలై. పోవును గన్నులందు. బడిపోదును కూలిన 'పెద్దవృత మై, పాపము చిట్లి-నెత్తిసయి ఫక్కున నవ్వంగ సోలి, లోక నిం దాపరిశీర్ణ జీవితమునన్‌ లవమూరట లేకయే, వృథా శాపుటపాక వేదనలు చంపిన జావక నిల్చినాండ నీ నాపయినా భవ్యద్రభసన్యాటము? న్యాయము నీకు, సద్దురూ! ఎంతగ నేడిపించెదవనొ? యీ జడకాష్టము నేడిపించి నీ పంతము దీర్చుకో! తనువు బాసినం బుణ్యమె పండిపోవు ని శ్చింతతం బోదుంగాని, ననుజీవముతో మననిచ్చి, కష్టముల్‌ నంతుకుందెచ్చి, (గ్రుమ్మకము (ప్రాణము. నీకు నమస్క_రించెద౯. నా దురవస్త లెంతటి ఘనంబులొ, తండ్రి! రవంత యేని నా యి పై దయగల్లి దే? వికలభానముతో సుడింజుట్టు కొంచు ని (FEM "స్టే దరిలేని యాభవము సీండంగనేవలె నేమి! యాత్మస 'మ్మోూదము లేదొ? యెన్నటికి మోక్షము లేదొ? విపన్నజీవికి౯, 22 28 24 25 - ననే ~~ 16 బాంధపులేల నన్ను(గని పల్కరటంచన-నీకు రాముండే చాంధవుండన్న మం్యత్రమును బట్టుగ నాయెద గ్రుడ్డిమోహ సం బంధము ముళ్ళుదీసితిని-స్వామి! గదా మరినీవె యిప్పు ళో కాంధునింజేయివీడిన నింకకాగతి యెవ్వరు? నాకు సద్గురూ! తల్లి గతించిపోయినది-దం డ్రి దర్శిద్రతం (గ్రుంగెంనింకనా తల్లి యుందండడ్రిసీవె గద! తథ్యముగా నునుపాల వెన్నెలల్‌ చల్లు నెడందతో మనిచి, చక్కని శక యొసంగి, క్యమసం పుల్లము-జీవితం బొసంగియప్రోచుట నీపనికాదొ? సద్దురూ! రాము(డు నాకు నీవెయయి రక్షయొనర్చుము లేనిపోని పో రాములు గట్టి పెట్టుము, పరాత్సరు6 డన్నను చేరులేదు తం &! మరిసీవె జి తులం జలింసంగ6 జీతుపు, చూచదినాములే- సీమరియాద-సీయడుగు నీడలనేం బెనవై చి చుఖైద౯. ఒకపరి నీవు నావలెనె యొక్క మనుష్యుండ వింతవాండ వై సకలము న్నాక్రమించుకొను శక్తి నదెక్కడ. మోచితంచు నూ మకహృదయంబు పల్కు-ననుమానము(దోచును, వెంటవెంటనే తికమకలౌదు, సంకిలమతిన్‌ సుడింజు క్రైదనన్ని చింతలకా. నీనదనంబునజా మనసునిల్పిన యొక్క-నిమేష మంత యుల నీనయి దోంచుంనాకనుల నిండును బచ్చి వెదుళ్ళకాంతి యే 'మోవినిపించు, నాయెడ(దమోసల వై. దికబుక్సమూహ తం డ్రీవిగడానుతిస్వనను నిండుతనంబులు (శ్రే్భ దాంటంగకాం 26 27 28 80 17 కాంతులు జారిపోవు కడకన్నులతో నను(జూది యాన వె ట్టింతువు పాడుమంచు నపుడీయెద పెళ్లున (వ్రీలునో స్మయో డ్రాంతమటంచు( దో(చెడును, స్వామి! నినున్‌ గను(గొందు. వేదనా దంతురితంబునా పెదవి దాంటులు వెట్టును దుఃఖబాష్పముల్‌, అసలు దూయు నీ మృదు దయాపవనంబులు వీ(చునంత, స్వా మీ! పివమెత్తు సమ్మదము-మేను హఠాత్తుగ విస్మరించి, నీ నాసముఖంబునన్‌ గలుగ నంతరముదల పోయకేమి యో యీ!=సఖ! యంచుంబి ల్లనుని యెంతును నా-హృదయాధినాధునిన్‌. 'మోయంగరాని చెడ్డఠల(ప్పుల్‌ పెనునాగులు వోలె నాల్క-లన్‌ నాయెదర్యగ్రోయు-నిల్చుకొన నా వశమా? గురుదేవ! చిత్త భూ షాయిత మూర్తివై వెలుగు జల్లుచు నిల్చినంగాక పాప క్రీ లాయుత జీవి కర్క_శవిలాసము లెవ్వరు వింద్రు? సద్గురూ! మాటికి 'మోసులె.త్తుక సుమాలప్పు భావము లప్పుడస్సుడే సూటిగ గల్లివై చి దెగంజాళును, కాని యనేక జన్మ స న్నాటితమైన యీ పశుత నన్ను. దెమల్బుకొనంగ నీద, యు త్పాటిత బుద్ధిన్లై సుఖము సజ్జల(బారుదు వెజ్టివాండనై. ఆంచెడు భానముల్ల లంయనప్పుడు, థార్ష్యముతోడ నేందెగం జూచెడునప్టు, సీవు ననుం జూడనలెన్‌ (ప్రభు! యూర్చు మంటలన్‌ (గ్రాంచిన దేహమున్‌ యెలు(గురాలిన కంఠమునాచుం ద్మీవ చిం తాచితుండొదు. జుట్టుకొని తల్ల డమందుదు (బ్రాచుపోలికన్‌, ees 82 34 ప్‌ 19 సరులుత్సాహము మోములందు వికసింపన్నవ్వ(గాం జూచ్చి యీ + 'పరసతులన్‌ గనుంగొనినం బాడుమనంబొక పిచ్చికుక్కయై శ్యరునే పూవుల( బూజంజేసిరొ గదా వారంచు! వాపోదు! దం పరుగిడు నై తికంబులగు బంధములన్‌ దెగదూసి త డ్రి! రవంశేనియు నవ్వు నాకెపుడు రానేరాదు.నాకర్మ మే మెజయునిరమ్మదమ్మువలె మీ హితటోధలు-వీనిమధ్య, నా మిర? యేదో యొక చింతపట్టికొని నన్‌ (మింగున్‌ దివార్యాత్రముల్‌. _ 86 యురమొక శుష్కకాష్టమగునో? తెగంగాలునా? యంచు నేడ్చెదన్‌. _ 41 య్‌ క్కొాకసారి నవ్వెడు సుయోగమె జన్మకు లేదటన్న, పెన్‌ 0 Sere ష్‌ య అపుడపు డాత్మవంతుల-మహోత్ముల జీవితముల్వఠించి, నే కక్కురితిన్‌ ముధాహసిత కల్ప మొన ర్తునుగాని, బాధచేం నెప్పుడెపుడంత యౌదునని యిబ్బడియౌ కుతుకంబుతోం (బ్రయ బొక్కు_దు-రంగు కాగితవుం బూప్తలంటోలిన యెండు నవ్వులో త్న పడెద(గాని, నా తెగువ దగ్గమగున్‌-బయి నె త్తివచ్చు ని నెక్కడి శాంతి! పైని దహియించును శేంగెడు క్రొత్త దుఃఖముల్‌. 87 ష్కృాపములు విఘ్నముల్‌ ననుందరింపంగనీయవు, తండ్రి! నాగురూ. 42 గుండెలుదన్ని ప్రాణములు (గుమ్మెడు దుఃఖము వోవునట్లుగా దండిగ నే డ్రమన్నను వృథాదురహంకృతి యేడ్వనీదు-పె " కలుషితవృ త్తి నొక్కడపసకార మొనర్చిన దాని నోర్చికోం న్కొాండలవంటి దుఃఖముల కున్మదియాగదు నిల్చి, తండ్రి! యీ | గలుగుటయే గదా, నిజముగానమర త్వమటన్న! బుద్ది సి | చ్చలు మదినిల్వ దాక్షణమశళాంతిని వీడి దుర్యాగ్రహబ్యేధా ను కక | కలికుడనై నటింత్కు నొక క్రోతిగంనొక్క పిశాచరీతిగన్‌, 43 ఏడవకున్ను, గుండెలవియించును బెన్వగపున్న బాస్పముల్‌ i గూడ శుగగ్ని కుజ్బమునకున్‌ నుసియైనవి లేవు-ప్రేనురా పరులను నిందసేయుటది పాపముంగాని రవంత నా మనోం | పాడంగ దండిగా నొసంగి బాప్పములై నను-నాసదీర న స నొవ్వుగల్లినం గృతాకృత చింతలు మాని, రేగి ని | న్నేడువనై న నీవు! యిది యేమి యనర్హమురా! జగ్నత్రభూ! 39 స్టురముగం దిట్టుదున్‌_విదప సూడును నన్ననుతానమస్సుడున్‌ = అ | To బొక్కుదున్‌ = దెలివి మూఢతనొందెనటంచు, నాగురూ! Us నవ్వులు భాగ్యవంతులకునై ముడివేసి బిగించినారు పో, నవ్వెడు భాగధేయముల నాదృత జన్మకు లేవు, పోవనీ . పూ(పవయస్సులో నుడుకుంటోతు తనంబది, మంచి చెడ్డలన్‌ దోంపంగ నీదు, తండ్రి! నగుదున్‌ బెరవారలంజూది నేనె వి ద్యాపరిణాహశాలినని-తథ్యము6 జూచిన నేనెపో యవి ద్యాపరీర ంభజాల్ముడను-దర్చచర (ప్రదిలు స్థ ప్ప చిత్తుండన్‌, శ్‌ | నవ్వక యేడ్చిపోదమనినన్‌ నమజితోంచదు-దై వదృష్టిలో నప్వుకు(టోలె నేడ్చునకు నాణ్యము హెచ్చినదేమిరా! గురూ! 40 20 గగనమునందసంఖ్యమయి కాంతి వెలార్చెడు తారకాసుమా శ! గనినయప్పు చేతము జ్వలించును=నే కవినన్న భావమున్‌ సెగలయి సోప్పసూరుపల- జీవిత మొక్క. నిశీధమౌచు నె వ్వగల దపింతు నేకతమం-పాపము పండిన (గుత్రగూబినై. శాంతి యలభ్యయోగమని సత్చురువుల్‌ వచియింప విందు, నా స్వాంతము వేటకుక్కవలె జజ్జున దాంటులుగొట్టు దండ్రి! డ్‌! నెంతగబట్టికొన్న (గహియింపదు నాగతియేమి! ము _క్రిశు ద్దాంత వినోద! డీనజనతావన కారణజన్మ! నాగురూ! ఆలయభూమి దోంచెడు ప్రయత్నము బూనిన చోరులన్‌ ధను శ్ళాలులు రామలక్మణులు చక్కియ నిల్చినవారు-తద్విభా గోళము జూడలేక పడ(గూలిన, వేకువ రాము? గన్నులన్‌ (గోలిన భక్తులంచు! బలుకున్‌ దులసీ (ప్రభుం డెంతధన్యుండో? ఒక యవివేకి యాగ్రహమునూని పదాహతిడుల్ల నేసినన్‌ (బకటము సేయండా-ను మధుర బాబుక (=దస్గనికొల్బు ధర్ముక ర్రకు- యతి-రామకృష్ణుండు, పరప్రతిపొంసకుం దల్లడిల్లై య త్య్‌కలుష వృత్తి ముగ్గ హృదయంబున కెంతతి శాంతిరా! గురూ! ఒక సని ముందు వెన్క లను యోచనలేక ముగించివై తు, ను సకముస దయ్యమూనినటు, స్వామి! యనంతరమూహసేపి యూ రక సరితాసమంటి కనులన్‌ సలిలంబులు చిమ్మిపోతు, నీ వికలితబుద్ధి రెన్నండు వివేకము గల్లి తరించురా గురూ? | 46 48 49 50: 21 త్యాగము-థోగవృ త్తి కొకయంగముగా సవరించి, భోగముజా ద్యాగపరంబుగా వెలసిరంట మునుల్‌-మిము(బోలె, వారి సూ (త్రాగమపజ్కి. భావముల యందు లగింపక, వెట్టీవాండనై యీ గతి నొక్క- వెట్టి బ్రతుకీ డును.దు సర దుఃఖభీమముకా జనకునివంటి యొక్కరుండు సత్యమొ! యూరటలేని శుష్కక ల్పనమొ యటంచు నెంచెదను, భావనకందదు-త్యాగభో గముల్‌ 'పెనంగొనినట్టి జీవితఘు= వేసబసోలుదు, తండి! గోరువె చ్చనివగు నూర్చులే మిగిలి శాంతికి వేకరు శుష్క_జీవినై . భికుకుం డెవ్వడై నం గనుపించినచో. బయినున్న వ స్రము౯ దక్షణమె త్తి యిత్తునని తారసిలున్మది కాని, యంతలోం బక్షములె త నాకనెడు భావము కప్పెడు నీకు శంకలో నక్షము(డౌదు రాయినలెనై_ , కను(గొందును హాని వేదనల్‌. కడుప్పనంగాలు నా(లికిం గన్నులు చుమ్మలుచుట్ట, భిక్షకై' యడిగెదు నాదుసోదరుల నందరిం జూడ6గ లేక, నింట పె “వైడు గతిలేక.నే నటమటించుచు వెణ్టిగవచ్చి, వాకిజల్‌, పడిబడమూని, మాయవిధిపై 6 గురయించెద నగ్ని ఖండముల్‌. తమ్ముల ర_క్రమాంసములు దాహభరమ్మున6 జీల్చి, భోగరా జ్యమ్ముగ్రసిందు నీధనికజాతికి లజ్ఞయె లేదటంచు. జొ _తమ్మునందోంచి, యిట్టి గడితంపుం బనుల్బహి యించునేమి దై. వమ్మని యావటించెదనుంబావురు మంచొక యావుపోలికకా, 51 ర్‌2 58 54 ర్‌ రాం తరిమెడు నూత్ననాగరికతా మదిరారసమ త్తులై న యీ 22 || మన యాచారము నవ్వుటాలయి జగన్మాన్యంబు, వై ధేశ్య న _ర్హనమేదో యొక గౌరవంబనెడు జల్పాకుల్విజృ మించి, ళో | భనహీనంబగు సంఘమున్లనినం దీవ్రజ్వాలికల్‌ (వేగు నా మనమందుజ్ఞిట లూగుదు౯ ప్రతిఘధూమ్యాగ్య _స్త తేజుండనై . 656 |. దాసత దాస్యమంచును యథార్థముగా (గ్రహ్‌యించు తాత్వికా 'వేళములేక్క బుద్ది చెడి వీజండులై , పర దేశళుక్కంవి ద్యాసముపా త్రమౌ చెనటి దర్భముతోం గికురించుచున్న యీ నా సహజన్ములన్లనిన నా మది వీటలువార్ను సద్దురూ! 57 మా హృదయంబు లాంగ్లుల సమాదరణంబున కప్పువోయి వి ద్యాహృతి యింటిబ త్రెమున కంగము(గాంగ సమన్వయించి యి ప్రే హతభాగ్యతన్లుమిలి యడ్చుటకై నను లేక యీళ్య'రే చ్భాహతులౌదుమో! యెడ(ద చచ్చినజాతికి మోక్షమున్న దే! 58 \ / పురుషులు దాని తత్త్వమును బూనిక నూహ యొనర్చ'రేమి దు రృరగతి? దేళమంతయును బాడయిపోయిన లేవనటిని చ ద్లురయిది చావొంనిద్దురయొ? తో(చదు రెంటికి మధ్యకితియో! 59 ఆయువె యాంగ్గ భాషకొటుకై _తటితీపులం దెనునోట “న మ్మా” యని పిల్వనేరని కమారునింగన్నది తేన్గుతల్లి! స్వా మీ యెదక్రుంగిపోవును సుమీ, కని, భ _కియు భు. క్రిలేని శు ష్మాయుపు లిట్టులే వితగం జావగనేవలెనేమి సద్దుర్తూ. 60 23 జ్ఞాన పరిషత మృయిన స్వానుభవంబటి, మానవత్వమే ల గానికినమ్మి, కుచ్చితము( గట్టిన గూండ్లు, మహాస్మశానధూ మానిలభీకరంబులగు మాటలతో జగ మెర్చు నీచుల న్దాని పురస్క-రింపరంట! నా మది కెక్క_డి శాంతి, సద్దురూ! మదికినిం దీపిగాబలుకు మాటకు-నామడదూర మైన. యీ హృదయవిహీను లెట్లు గమనింతురు? (ప్రేవులు విస్పిచూపిన న్నిదియొక గారడీయనెద రేమని లాభమువారి(? దండి! నా (బ్రదుకున కిట్టి భాగ్యమును వ్రాసిన (బ్రహ్మను. దిట్టంగావలె౯-. కాలినవ త్రులట్టులు, వికారములై. కళలేని శుష్క. వి ద్యాలయముల్‌ -మనస్పను పదార్థ మెలేని గురుల్‌ _విజీర్ణ కం కాళములై న పిల్లలను గాంచిన గన్నులుగుట్టు నాకు దం 'డ్రీ! ,లయకాలనృత్యము ఫలించినదేమిర దేశమందునకా? గాంగతరంగగీతములు కర్ణపథంబుల జోలవాడ, స ర్వాంగములందు భారత మహత్యము పుల్కలురే(ప, న్నాశ్రమా లింగిత (కమపాదపతలి౯ (శ్రుతులూరిన ము_క్రిపుష్పసా రంగము నాదుదేశమున రాలినడేమి శత ప్రాడావణర్‌? ఆ మునియజ్ఞ వాటికలకన్నం బవిత్రములై న భావరే భామహనీయముల్‌, తటవికస్వరనూత్నసుమా? కన్ననుకా గోమలముల్‌, దయాభరవికుంచితముల్‌, బుషిపోతపూత హృ భ్యూమికంలందు హత్తినవిపో! పరమాత్ముని దివ్యగితముల్‌. [01 63 64 24 శి ప్రామందతరజ్లడోలికలపై 6 జెన్నారు సారంగ భౌ లా ప్రావీజ్యము-ముగ్గనుజ్జనవతీ లజ్ఞాదర స్పర, నీ లా ప్రస్విన్న విపంచికార సభర ప్రక్వాణముగ్యో బు, జీ ర్లప్రజ్ఞల్‌, (శుతిచచ్చి నిల్చినవి, త్యద్రందై న దేశంబునకా. / ia రాసిక్యంబు నశించి నిల్చినది జీర్ణచ్భాయ, (ప్రాచీన మే భాసంస త్తి గతించి దక్కినది అ ద్రక్రజ్ఞ, యదై వక భా వాస కుల్‌ మరణించి సేర్చినది గర్వ(గ్రంధి, సత్కార్యని ఫ్రాసొజన్యము గూలిపోయినది, దేశం బేమిగానున్న దో! అంతకునంత కేర్చి (ప్రళయానిలమట్టులు దేశ మెల్ల నా డ్రాంత మొనళ్చె రాక్షసవిలాసము, భౌతికమే దొహారమా- వంతయు! దారమూర్జికతయన్నది మందునకై న లేదీ, సి ద్దాంతములందె నిల్చినది ధర్మము, గు తుక(దన్న( (బ్రాణముల్‌. పరనిందాకరణంబె హృద్యతరమౌా వ్యాక్సైఢి, మద్యాదిపా నర తుల్బభ్యత, 'ఘోరదుస్పథపదన్యాసంబు సంస్కా_రముల్‌, పరనారీపరింభణాతురతయే రాసిక్యమీ, పాప మం దీరకీం ప్రజ్ఞ లు రాజకీయములు, దండ్రీ! యేమి వాపోవుదు౯. ఆంగదనంగవించు వికలాంగునిం జూచిన సాయమింత సే యంగనలేదు పొమ్ము, పలుకై నను మె త్రనలేదు, కుక్కు వో లెం, గసరించివై తురుదరదుని జీవితమన్న దెంత దా మెంగిలిచే విదిల్చిన (గహించును-నిల్బునుగాదొ నా గురూ. 66 67 68 69 70 25 మనసొక 'పెంటకుప్పకు సమానము, చేసెడు చేంతలన్నిటన్‌ దనయభిమాన దర్బములె తాల్ణు వమాడును, కుచ్చితంబె రూ సెనసిన బుద్ధియైన (గహియింపదు లోకము, వేషధారి నె అస నుపవిస్తుం జేసికొను, దీని రహస్యము దెల్బరా! గురూ! ఒక సలుగాకి పెన్మిటికి ను త్రమ శీలవతీమతల్లి చి క్కక మటీచిక్క_(గా; నతండు కన్నుల కుండలు నీరుగారు నం తకు. బడమోదు( దత్సతిని దాంచెర చోటుల మేసివచ్చు.నా సకీయను. జూచినప్పుడవళంబుగ నేడ్చెదనోయి, సద్గురూ! ఈ లయతాణ్ధనంబును సహింపంగ వేయిమనంబులై ననున్‌ వాలవు దండ్రి! ముష్కరవిశంకటతాదన ఖీమధూమ (ప్ర న్వాలిత సంఘమున్షన(గంజాలను-జాలక తీర్చలేను.ఆ నీలము తండ్రి! యీ విధుర వీణకు( జీవికజేర్చి యేడ్చెదన్‌, తాడీత మైన నాగము విధంబునం జిత్తము రోంజెడున్‌ రుషా సీడితమౌచు, కాంతియు-వివేకము నిల్వదు,-సిచ్చియ త్తి నో గాడుదు సంఘమున్‌-గఠినమై యది నన్ను బహిష్కరించి ఫో గాడునుందానితో నవకుడై, యసహాయతం (గ్రుంగిపోయెదన్‌. ఖొరసడి నవ్వినన్‌-హృదయపూర్వకహాసము సేతు(గాని, గృారముగం బాలలో విసము(బ్రామిన నవ్వుణునవ్వి, యున్న న sd వలపింపనేరను (బ్రభూ! యవలేపభరంబటంచు నం రు విపులీకరింతురు, యధార్థ ము(దేల్చిన దొడ్డవారలై. P4 71 (2 78 74 75 ) న్యాయమటంచుం దోంచిన మనంబున జంకొకయింత లేక్క య న్యాయము నడ్డగిందుటకునై. ప్రయత్నింతునుగాని, తండ్రి! య న్యాయము న్యాయమై వచనమాడుట నాదురహంకృతి |ప్రకో పాయితమం|డ్రు! తామొక యహంకృతి దేల్చిన భాష్యకారులై . పొగడుటయన్న నాకు సరిపోవదు,' నన్నెవరై న నమ్రుతె పొగడినం బొంగిపోయి యనుమోదము సేయను, నా (పళంసలో నగుపడు కుచ్చితంబె, యయినన్‌ బలనంతముఘీంద నొక్కరిన్‌ టొగడంగం జెడ్డ కారణము పుట్టును.నాగతియేమి? సద్గురూ! Drs భిక్షమునశై ననుం బొమ్ము-పర్మపళంస సే యకు” మని యాన పెట్టితిక.యాగుణమొక్క..టి లేనిదాననే (ప్రకుపితచిత్తులౌచు( బలుబాముల. బెట్టిరి నన్నుం దండ్రి! చా వక యొక కొండచిల్వనయి పట్టితిం (వొణము మొండివా(డనె . Lo పరుల (బళంస సేసి నవభాగ్యము అందుటకం పె నాత్మసు స్టిరుండయి పున్కప్మ్నాతమునం దిన్నను నామది(జింతలేదు, యీ i శ్వరు గుణతం|ద్రగితములం బాడుముం జిక్కని పూవువోలె, నా జ మే పరువము వాడకుండ నిలప్రైమన్మి రాలినంజాలు, సద్దురూ! సడగలుదాుకొన్న వెనుపాములకె మనలేను-లేనిచో, నడుగడుగందు వచ్చిపడు నాపదలన్నిటి కోర్యలేను-చే విడున(గలేను భోగములు-ఫీకరముల్ల 9 హియింపలేనుంనా లి నడత విచిత్రమైనది, మనమ్ము విచ్శితతరమ్ము-సద్దురూ! 76 i 78 79 80 సుకముల్జూచిన నందులో నొదిగికూర్చున్నట్లి దుఃఖంబు, జ్ఞా నకృతిస్టూ చిన నందులో (చొదుగు నజ్జానంబు, (శేమైక శం సరులన్దూచిన నందులో (గల భవిష్యద్దుర్వియోగంబు,-మా మకచి త్తంబునందోంచు శాంతి యెటు సంప్రాప్తించునో సద్దురూ! ఒక్కండు, సాధువృ త్రియయి యుండెడు వానికి, లేనిపోని పె. గిక్కు-ఆ (దెచ్చి (ప్రాణము (గసింతువు- వేరొకరుండు-దుర్మద న్యర్క-ాత కీలు డప్పికొను నై కసుఖంబులుందీనికర్థ మే చిక్కదు, తండ్రి! యోచనమునేయుట 'కెంతగం దల్ల డిల్లి నన్‌. ఒకరు(డు నీగుణ _స్పవములో పికంజేయుదునుండ, వెంటనే సకపకనవ్వి భక నొకభస్టునిగాంనొక వెట్టి వానింగా = (బకటము'సేయు వేరొకండు వానికి శక్షయెలేదుంపోని, వీ నికె మరిశిక వై చెదవు! సీ పరిపాటి విచ్నిత మో గురూ! పూవులుబూవ నేలగడివోవంగ నేలయటంచు. స్వామి! (పే మావిలచి త్తుండై (బదుకునందుం దసింతు.క్షణక్షణం౦బు నె న్నోవెలయింతు వీవు; భవదుజ్వలలీలలు( గూలిపోవు స ద్యోవికరంబులౌచు; వినియోగము. దెల్బవదేమి? సద్దురూ! ఆకసవీథిలోం దరంగలై (ప్రవహించు శకుంతకంఠ వీ ణాకలగానముల్విని వణంకుదు- నేందదలభ్యశాంతి చి శీకృళుండై. విహంగత వరింతును!.పకులు(గూడ ర్ల ద్రతా వ్యాకులమైన యీ (బ్రదుకు కట్టులు సాంచునయేమి? సద్గురూ! 82 88 | గ 28 ఖల్లములై, కపోతములంటోలెడ్డు సంపెంగ పూలవానక ల్సల్లెడు గాలులన్‌, రసభరంబు ప్రపంచము; కాదంకాదు.మే నెల్ల (గృశింపంబేసి _గసియించును మృత్యువు, దీని జ జల్లుటకే నించి వినళంబయి. యెన్ని యొ Fass / అడవులలో నొకమృగమె, పడియలలో నీరుః (డ్రావి, టైదికినచో, నా కడుగడుగునందుం గలిగెడు నడలుం గలుగ వేమొకో?.దయాసుమభరణా, పాపంబున కాకఠకరమె తాపమునకు( దానమైన తను వేదుచుం జై బ్లో! పుట్టగానొ! పుటిన అ నా పుణ్యము పండిపోవునందును, దేవా! పరుకంట(బడక, యెందో పరువము వెలిగించి వయసు (వాలిన పిదపన్‌ ధరనొరగాడి విరిగా కను నరజన్మము నొనంగితేల? నా గురుదేవా! "ను (ప్రభూ! మదీయ సకలాశలు నీవయి, పాపవృ త్రికిన్‌ నానక మైన “నేనను పదార్థము పూ ర్రిగమాసి, బ్రహ్మ వి ద్యానినడానుభూతి హృదయమ్మునం (ద్రావంగ నూహనేళ్తు నా లోనె కుదింతు(గోరికల, లోకము మెచ్చదటన్న చింతలన్‌ 87 88 89 90 29 చింతలు చి త్రమందెనంగి. చిందరవందర సేయు నప్పుడా నంతయు దుఃఖమున్ఫొరయనట్లుగ, నిత్యము నాత్మతృ ప్తిరే కంతయుం దగ్గనట్లుగ, దయామతి దీవెనలిమ్ము! ముక్తి పి గాంతవినోద; దీనజనతావనకారణజన్మ! నాగురూ! వాసము, సొాఖ్యపుమ్ముసుంగుం బై. ధరియించి ఘటించినప్పుడా గాసల ముత్తరించికొను జ్ఞానము నా కడలేదు-సీవె నా కాప్పుగ నిల్చి యట్టి యవకాశమె యివ్వకు, తండ్రివై న స్‌ (సౌపున నొడనిమ్ము-పసిబాలకు పోలిక నన్ను సద్దురూ! తల(పులె కార్యరూపమును దాల్బును=బండిన యస్పుడట్టిచోం దల(పులు చెట్టలై నను గృతంబున దూష్యములౌను మన్మనో నిలయమునందు నీవెపడణీయము దివ్వెగవెల్ళి, కల్లు నా తలపుల సంస్క_రించుము, నితాంతదయాసరిణాహ! సద్గురూ! ఆకకు(చాదు సీ యభయహ స్పము నా తలపై ని నిత్య సౌ థాశన చంద్రికాలలిత తాణ్ణనముల్‌ జెల(గింప. భావనా కాశమునందు నీ వొకం డఖండర సాకృతి వెల్లు వెల్లుచుకా, సీ శవకాతికాంతులను నింతుపుగాక! యెడందలోపలకా. = వీకటికోనవంటిదగు జీవితమందున శాంతిలేశము౯ా లేక కృశించిపోయెడు మలీమససంధ్యలయందు, స్వామి! సు శోకము.నీ స్వరూప-మెదలో వికసించి, సవిత్రశాంతి స్వే చ్చాకీరణంబులకా వెలు(గు(జల్లుచుం దృప్పు నింగా నొనర్చుత క. ౧ అవి 91 92 93 94 95 గ 30 స్వామి! యసంఖ్యలౌకిక విప తృులంటోర్కి యలంత(గూర్చి, వి శ్రామముగోరు నా యవసరంబుల, నీ వొక మాతృమూ. ర్రివై 6 (ేమళతుషారబిందునివిరీసముం కల్పక ప పల్ల వావళీ కోమల మైనచూపు నొడంగూ ర్పుపుగాత! పలికిన, నూరకుండినను, బాడిన, నేకడంజుట్టుచుండినకా, నిలిచినంగాని, సీ చరణ నీరజముల్‌= కరుణా(ప్రసన్నముల్‌- కలకల నవ్విసట్టులు వికస్వర రూసములై. న యట్లు నా తలపున నిల్చగాత! జనతాపనివారణశే? సద్డురూ! కలలెల్ల నీవయై క న్నెలుః చిలికెడుగాత! సుగుణనీరధి! నీ క న్నులలోని కాంతుల్కే నా కలలకు జీనంబులౌనుగాత! గురూజీ! అనునయశీతల మ్మును, దయాభరమంజిరతమ్ము, హాస చి క్కణమగు నీ కటాక్షము వికస్వరకల్పకపాదపంబు-నా మనమున నిల్బు(గాత! మనుమానముచే, గొడిగట్టినట్టి శాం తనిభృతసుందరంబయి తనర్చెదు, చిక్కనిపేము దీపమై. నీవే పలికించితివో! దేవా! ము _కెములవోలు దీవెనలిడి, తీ వ్రావేళభాసురంబుంము దానహనుగునట్టి నీ ప్రథమశతకంబున్‌, 96 పదహతిందిన్నగా వెనుక 97 పాటున వచ్చెదవేమి? యూరశే బెదరగంజేతువేమి? వలపింపుల తియ్యనిచూపుం జూడకే యదలిచిపోదువేమి? 98 మ్మదమింక బెండుగాను? = ఒకమాటయు నాడవిదేమిరా? (ప్రభూ! RRR ARRR ANNIE మయా నన మర 4 ; నిలువంతయు 6 జెమ్మటపోసె, సీదుస ల్‌ RAAAANARARNINNNINNNINNININNNNINNNNNINNRNNNN ENNIS 99 విభూతి శతకము లాల రెంటు, శ్రీ రమ్యంబగు రూపుతో. బతిత హృత్సీమల్‌ గటాకీంచి, సం సారశ్రేశ పరాజ్మాఖత్వ సుఖసాక్షత్కార తాసిద్ది-స య యు రై ్వరాగ్యంబు ఘటించి, మోక్షసదపీ భద్రాత్ములం జేయు సా కార(బ్రహ్మము-సద్దురున్‌-సకలలోకస్వామి, నర్చించెదన్‌. లోపల వెల్లు 'వెల్లులకు రూపము వచ్చుటటుండ, బ్రహ్మ వి ద్యాపరిపూర్ణతా ఘటిత మైన రుచిస్ఫుకణంబుతో=జగ ద్వాపకు(డై నవాండు, భగవంతుండ నిక్క మయైనవాండుంభ క్రాపదం బాప్పవాండు=గురు డస్మదుపాంతములన్‌ వెలుంగుతన్‌, ఎవ్వనియేని దర్శనములిచ్చు సమస్తము, భక్తీ కోటియం 'దెన్వనియేని నవ్వు గురియించును.శాంతి, యుగాంతకాలమం, 'దెవ్వని యూర్చులందు జనియించెనొ (ప్రాబలుకట్టి, ముక్తికి దివ్వెంపరాత్పరుండు-గురుదేవుండు, మాకు ననుగ్రహించుతన్‌. తాను(బరాత్సరుండ నెడు తథ్యముంగప్పుట 'కెట్టి వింతయో గాని జరించు, మానవునికై వడి నొక్కొ_క సారినుండు, న జ్ఞానివలెన్‌, శిళుక్రియంననంత విలాసనిశేష పుష్పితో ద్యానము_సద్దురుండు-సత తమ్మును మమ్ము ననుగ్రహించుతన్‌. నవ్వుల పువ్వలన్‌ గపట నాటకముల్‌ పచరించువాండు, పై నెవ్విధినై న లోబడక నిం(ద్రియదుల్‌ వలగొన్నవాండు, (దా నివ్వెటిపాటు(గూర్చు రమణీయనపుః సరిణాహి, పాపికిన్‌ దన్వగువా(డుంసద్గురుండు, దారమతిన్‌ మము వెంటనంటుతన్‌. 34 అక్షీ నిడాంచికొన్న నిటలాతునింటోలి, విభూతులెల్లం © త్యత్షమునేయువా(డు, కమ లాకు నిపోలిక లోకరక్షజ్లా దీక్షితుండై నవాడు-గురుదేవు(డు, (బ్రహ్మనువోలి వేద సం శతకుండై నవాండు, దయసేపి నిరంతర మోముదుండుతన్‌. చిరముగ మాకునై తపము 'సేసెడువాండు, పవిత్ర పన్నగా భరణము లేనివాండురుకృపా పరిపూర్ణ విలోచనాబ్దని ర్భృరమగు చూపుతో: బతితులన్‌ గరుణించెడువాండు, శిష్య హృ త్పురముల నేలుజేండు దరితోం గనిసెట్టునుగాత మమ్ములన్‌. రాముండు తానయై విధికి రాముని గొల్బెడివాండు, భ క్రహృ ద్భ్ఫూముల(బొౌంచి చెట్టతల(స్పల్‌ గురి'సేసెడువాండు, గమ్యమా యాముషితుండువోలె నరుండ్రై వ్యవహారము సేయువా(డు, మా యామృదితుండు(గాని గురుడాపుల మమ్ము సముద్ధరించుతన్‌, కారణజన్ముండై నిజముంగప్పి పరీక్ష యొనర్చువాండు, మం దారననోజ్ఞమూ ర్తి, జనతా ఘనతాప కరాళ నృ త్తికిన్‌ దీరుగడై నవాండు. దరితీపుల నెయ్యము సేయువాండు, కాం వొరహాతుండ్పు శిష్యహాత కర్మఠుండా గురుండెస్పుడోముతన్‌. నౌ కవికాకనూరినలె నవ్యవిలాసము లేనివాండు, యే మైకనిధానమైన హృదయంబునం దల్లి నిబోలువా(డు, ము గ్ధాకృతి నొక్కు చిన్ని?ళునన్ననుం జాలనివాండు్కు భావముల్‌ 4వాంకిన పెద్దవాడు గురునర్యు(డు-మమ్ము శమించు(గావుతన్‌, 10 వేం: మూానవుడందమన్న నతిమర్త్యము స. వ గానియటన్న నా కథలు కల్పిత మంచని త్రోసివై తు 0 "సే నినునేగతిన్‌ మది (గ్రహింతుము? దై వమొ? కాదొ? న్న న్యూ? నయనమ్ములన్న జనుషాంధులంజేతుపు మమ్ము, సద్గు ఇక్కడం గూరుచున్నపుడె యెక్కడనో మొకభ క్తునింటిల్లోం తిక్సకచిక్కి. సాపడి వసింతువు, వేటొకచోట బాధచే $i. (థుక్కె_డు శిష్యునిన్‌ మృదులసూ కుల నూరటం దీర్తు-వింతకు J న్‌, నిక్కము. దెల్బవోయి! గురు! నీవనుణుందరొ? లెక్క పెట్టైన తలగడచేయిగా నిదురదాల్తువు వచ్చినవాండవోలె, నా Ws “మెలకువ నిద్రలో”, సకల మేదిని జానైదు, నమ్ముకొ క కులకును. బుణ్యరూపమయి దో(చెదు, నీయది నర్రయన్న 'మెలంకున వ్యర్థమై వెజనిమీలిత నే,తుంలమౌదు, మోగు మజియొకసారి నీలములు మాటిన చిక్కని చూపులే థి, క్ష స్పరమున(జూచి, ఫక్కుమని పైబడి నవ్వెదు, నవ్వుటందుల విఅసి కొనంగ, నిర్మలక వేర సుతాచల దూర్మికంకణ od స్ఫురిత నిసర్గ 'శై త్యములు-పుణ్య ఫలంబులు_భావనముంజరుర్‌. ఇంకొకసారి మమ్ము(గని హెచ్చరికించెదు, నో కుంకును షత్రభంగములకున్‌ జిగి మ. డ్‌ద్దు [ భృంకమునో జ్ఞహాసముల, స్వామి! SO fa శంకములె న్‌ సిత్తమృగళాబము లొక్క-టగ్రేట్ల దాంట(గన్‌. 11 15 36 పాటల పల్లకీ మృదుల పల్లవథా పరిభావియౌ జటా జూటముసళ్ళువోం, బికిరి "నూపులతో నజచూచి, మస్త న్నాటికమున్నొనశ్నెదవు, నా నా గురుదేవ! తదీయ వర్ణమున్‌ బాటన సేయ నేరక మునంబులు-బుద్దులు. సందడింస(గన్‌, కలగనునట్లు తండ్రి! చిబుకంబున హ_స్టము నూంది, తీ ని శ్చలతర దృష్టులన్‌ తతదిశావల యంబున( (గుమ్మరించి, ని స్పృలసెగవోలెం గాంతి గడివోవగ నూర్చెదు-పూవులట్టి సీ తలంపుల నగ్నిఖండములు దార్చిన నెన్వగలేవిరా! గురూ! విరిసిన తమ్ములట్లు (గనువిం దొనరించెడు కన్నుదోయి కో టరమునయందు బుల్గుల విడమృన( జూపులు సున్భుజుట్ట నె దరయకంనిన్ను నీవె 'సుహీతా దృతింజూతు, దుషార కై. J దరమునందొల్లి శంకరు విధంబునం జూచుట కర్ణమేమిరా? కలకల నవ్వు-నవ్వుల నిగారపుంగాంతులలో ననేకమై పలుకులు, చిన్నచిన్నగ విభ క్రములై. దెగిపోవనేవొంప్రాం బలుకులు మాటలాడెదవు, స్వామి! గభీరత సై(పలేని పి ల్ల లత లిరున్‌ దలంపుల వి, రాటములౌచు సరి భ్రమంస(గన్‌. చాతురి శారిపోన నెకసక్కె_ములాడెదవేమి! తండ్రి మా యాతన సీ తలంపునకు నంటినదో, మరిలేదో? మేనిపై 6 గో(తకు కారమున్‌ మెదపి కొ'ఖైదదేమి, దయావి హీనతా శాతములై న నర్తనలు జ్ఞానులకంటిన విద్యలేమిరా? 20 87 తెగువగ నెప్టా కోటరముందీర్చిన యవ్వయువోలె, నోర్మిపై ముగుదల కెల్ల నింటితనముల్‌ వచియించెద వాన వెట్టుచుకా, నుగలకు సీతి సెప్పెదవ్న-నూని! తపన్వులయందువోలి, నీ సగణితవ్యక్ర వృత్తులు గృహస్టులయందును దొడ్డవాండవో! అవునొకసారి పెద్ద న్యవహారవిదుండువువోలె మోయ నీ యవు, మజణియన్యులకా జిదురులాడెద. వాడినవాని కెల్ల is ర్పవియ(గం గొట్టు సెప్పెదు గదయ్య! భవన్న టనాధురీణతా నవనవలీల లెన్ని యయినకాగల వెన్వరు దేల్తు? నాగురూ! పలికినమాటయే మరల(బల్కెదు, చూపిన యట్టి భావమే యలయక సోగబొమ్మముడియందు లగింతువు, చేసినట్టి చే ష్షలెమరి(జేసె దెందులకు? స్వామి! పదింబడివల్లై వేతువో కళయొక నిత్యసుందరసుఖంబను నీతి సముద్ధరింతువో, పులకలిగిర్చు హస్తములముదద్రలు వట్టి, హసించు మల్లెపూ పులకెనయైన చూపులను బూనిచ్హి-చూపుల రేకులందు నీ తలంప్పులుదీర్చి, లేందల6పుదారులభానము( (గుమ్ముచుకా రసం బులరబకటింతు వేమి? సలుపోకల(జిక్క ని దేవకన్యవై. నాగురుదేవ! సీభరతనాట్యమహంబులలోని సర్గయిం పాగతివోలి భావములుపారుట గన్గొ నినా తరు 'రేంగెడు, నెచ్చటోసలవరింతు వియచ్చర కన్య కాసుదా భోగనునోజ్జ గీతములు పూచిన-సండిన-వింతదీవులన్‌, 21 22 28 ల్‌ 38 శారద ర్యాత్రి వేళల మసారవిలోచనపింఛికా పరి ష్కారముతోర మై, భువనసంతతిడక్క6 గొనంగంరాస లీ లారతిం జొక్కినట్టి చవులందలపించెద 'వేమొ! దివ్యబృం దారమణీయభూములంగదా! తొలి నాట్యములో జగ(త్రభూ! అలరు(లబోలు (వ్రేలు లయానుగుణంబుగం ద్రిప్పిత్రిప్పి, భా వలతలణబెంపు దీర్చెదవు, స్వామి! యిదెక్కడి కర్మమయ్య! నీ జిలుగు పిసాళికన్నుల రుచికా గనుబొమ్మ చలించినంత నే నిలువున నీరుగాంగరంగి నిల్తును నేనొక ముగ్గరాధనై . x ఘల్లురు మంచు మోయు చిరుగజ్జెలనాదములేకయే, అయా భ్యుల్ల సితంబు సూపునలవుకా, గటకాముఖ హ_స్థము[ద్రత్రో నుల్ల ము దూరనేయు పిడియొస్పునుం జూదినదాది, (పేముడుల్‌ చల్రెడు నీ స్వరూపమె నిజంబుగ వ్రేలెడుం గన్నులందునన్‌ నా వెనువెంటనే మభురనాట్యములాడెదు, చూచినంతనే లేవిదియేమి చోద్యము? భళీ శ్రుతిసొధవిహారియౌ జగ త్సావనమూ ర్తి యిట్లు ససివారల పోలిక నవ్వి యాడునే? తావులు (గ్రమ్ము సీ సుచరితమ్ములు-కన్నులు నమ్మలేవురా! అర విరిచెక్కు.లకా మధుర హాసము బంగరుపూంత(బూయ, సుం దరమధురమ్ముగాంగ6 గరతాళముంద స్టైదు, వెన్మ్క_(జూాతు నా! యెరుంగనివాండవోలె గమనింపవు=ంచూడకయున్న ముగ్గమం ధరహసితంబుతో సునుకటాక్షము (గ్రుమ్మెద వెట్టి వింతరా? 26 27 29 80 39 ఆల తలంపులందు మధురాశలు పూవ(గ(గాచికొన్న, గో పాలకమూ ర్తి! ధేనువుల భంగిమమున్‌ గరుణింతువో! జగ త్చాలకముల్‌-గటాక్షములు-వా ల్తువొ! యాశలుపండ(జేతువో! 'మేలములాడి మేనిమిరి మెత్తువొ? అంతటి భాగ్యమా! ప్రభూ! నేనొకధేనువై , సొగసునింపిన, నారమణీయళ్ళంగ కో టీనవకుట్మలంబుల గడింతువు పట్టుల కుచ్చులన్‌, గళల్‌ పూనినకన్నులందు6 దడిముద్దులంబె కైద "వేమొ? శుష్కువాం ఛానిబికీసమీ-మనుజ జన్మము=నాసయి నె త్తితేమిరా! ఆరవిరిదండ శృంగములయందు, అలాటమునందు( గుంకుమం బరుతను గర్జి కారసుమహారము, విచ్చిన యం(ఘులన్‌ మనో హరమగు పచ్చిలేంబసవుటందముతోడ, వసంతకోమలా భరణ యుమాకుమారివఠె, భానము పండంగ(బేయనా! (ప్రభూ! కరువునుబోసినట్టు లొడికమ్ముల (వేంతల జీవనమ్ము, ఫు ల్లరుచిరమూ ర్తి! సీపు. వ్రజరాజు చరించెడుపేక, నీదు మే నొరసి యనన్యసాఖ్యచలితోర్ములగమా6 గనువై చియున్ననా వరువము(జూచి నీవె సెరనానినలెన్‌ వెబగందవా? (ప్రభూ! యామునభూములం, జలుదులరిశ యొసర్చెడు వేళ, జంచలా కమహనీయమణ్జలన శీకృతు(, గన్గొని సోవహాన ల జ్ఞామధుర్మార్శ9దృష్టులను జల్లుదుం బూజయొన ర్తునేమొ? కా జ 2 ల్‌ య జానీ స్కీ మనుజత్వమిచ్చితివి సీమది యెంతటి కర్కళంబురా! 8 82 98 84 35 40 నా(టిబెడంగులన్‌ విడచినావనుమాటయికాని, నీకు నే లోటుర! మంచిమొతై పుసరుల్‌, దలపై ని శిఖండదామమున్‌ బాటన సేయమి న్నొసలి'పై బడు వెండ్రుకలన్ని యన్నియున్‌ నీటుగ హ్తికొన్నయనవి నీకిపుడున్‌, దొలింనాటి పోలికన్‌. అలనుఃగాచినావు, మునుపంగదతోదుర పిల్లుచున్న భ క్రాళిని(గాచినావిపుడు కమ్మని వేణువుంబూని రాగల త్న్మీరమణీయమూరర్తిం గులికించితి నాండులు నేండుగూడ లీ లారసమిచ్చి మా హృదయ రాగము గొంటివి, భేదమేమిరా! సీవు కిళోరకృష్ణుండవె నిశ్చయమోయి! గభీరవృ త్తికిన్‌ 'దానలమొ భవత్సుచరితమ్ములు, నాండును నేండు-భక్తచే తోవహముల్‌, ధరావలయ ధూర్వహముల్‌, గనులున్నవారు నీ పావనమూలర్హి (గోలెదరు భ క్రి పటంబుల-లేక లేదుపో! 'నేనెటనున్న నా వెనుకనే చరియింతువు నీడవోలె, స్వా మీ! నినునేగజిన్చిలుతు? మ్మితుండనందునా! దం్యడియందునో? యానతియిమ్ము, నుజననియందునొ? నా కడమాటం జెప్పనా? దీనుని నన్నుంగాచికొను దేపండవందును సుమ్ము! నా (ప్రభూ! పదహతిందిన్నగా వెనుకపాటున వచ్చెదవేమి? యూరకే 'చెదర(గంచేతువేమి? వలపింపుల తియ్యనిచూపుం జూడకే యదలిచిపోదునేమి? నిలునంతయు( జెమ్మటపో సె. సీదు స మృదమి(క బెండుగాను? నొకమాటయునాడవిదేమిరా? (ప్రభూ! 36 87 88 40 41 | ఆకుచలించినంత పవనాహతి నీసడియంమంజూతు, మా ధ్వీకమదారుణంబయిన తిన్నని కంఠమునె త్తి కోయిలల్‌ గేకలు వెట్టి నంత? బరికింతును వేణునినాదమంచు, నా యాకులపాటు నీకు నగవై నది-యెంతనియేడ్చి కొందురా! కలునలతోడనే బొమిడికంబు రచించితి, వెద్ధ నెమ్మి యాం కలుసనరించి; మల్లె లను గట్టితి లేమొలనూలు, కొండ గో గులం గడియాలుందీర్చితిని, కూరిమి(గై కొనలేవు, వింత బా గులపసివాండ! యెన్వరికి(గూ ర్తును! కన్నులంజూతువా? ప్రభూ! కనుంగొనయంచులందు కళంగార(గంజూచుట యొక్క. వింత, పై కొని నెణమావిపూంత గిలకొట్టుదు సస్వుట యొక్క వింత, తి న్ననియెలు (గిచ్చి ముగ్గవచన (బులు సల్కు-ట యొక్క... వింత, యొ ప్పిన నెబికా(డ! సీచెనంటి వింతల నెన్నిటి(ణెస్సి కొందురా! రా మధుముగ్గమూ ర్తి! యిటురార, సుగంధిలకీ రీ! చక్క-న య్యా! మదమ త్ర గోపవనితాంతరమానము దోంచికొన్న దొం గా! మిడిమేలపుం వయసు కల్ల రిచేళల మోసపుచ్చి, యే లా మదిందూలంబుచ్చెదవురా? అతిలోక విలాస సుందరా! రాలుజిగిర్చు చూపుల కురంగము పోలికం జూతువేమి? ము గ్ఞాలసమూ రి! పాటల'జటాభరణంబు శిరీషమాల, పై పె అయసూపం గన్నొమలనంచుదు నాట్యము. దీ ర్తువేమి? ళో భాలులితాంగ! సీ మనసు సజ్జల నేతల(పుల్‌ ఫలించురా? AE Az Ad 42 'పరుగిడిపోదు వెవ్వరినొ పళైడువా(డవు పోలె, వెంటనే మరియొకరాయివై నిలుతు మౌనముగా, నలసచ్చి కన్నులే 'దెకువ, వదెంత పిల్చినను దీయని పల్కు-ల6 బల్క-వేమి! యే ర్పరుస[గరాని నూతన విలాసము లెంతటి చేతలో! (ప్రభూ. మంకెన పూలరేకులను మచ్చరికింవెడు నీదు మోవివై నింకిట పొంగంజేయకుము! యీ తెలి ము త్తెపు నవ్వుపాటకై. రంకు సమూహమాత్మ సలలంబుల నుంకువ పెట్టునట్లుగా 'సంకటపాటు( జెందితిమి.చాలును నీచెలికారపున్‌ గతల్‌, అడ్డపుందారులందు చరణాబ్దములుంచి, భయమ్ములేని యా పడ్డయువోలె దూంకెదవు, స్వామి! కళలోరములై న ముండ్లు నీ కడ్డమురావొ! కోమల సద్నాగము లింతకు వాడు చెందునో! గడ్డముబట్టి చేడెదనుగా! రహదారిని టోవరా (ప్రభూ! చులుకున( గంటకం బొకటి చొచ్చిన సీపదమందు, వెంటనే చుబుకున నామదిన్‌ నిశితళూలము సూడునుంనీదు మోవిపై నజవిజినవ్వు భ పలక నామెత(జెట్టిన యంత నానునోం తరమున వేయి వెన్నెలలు నాట్యము లాడునురా-జగత్సతీ! అగణితకాంతి చంద్రకిత మైన మనోహర వక్త మెతత్తితీ యగ నొకమాట పల్కితిన? యాసలు దూయును నాకు, భాగ్యముల్‌ జగమున వెల్లి (కుళ్లిపడు చందముదోంచును, గన్నులందు ధా రగ (స్రవియించు బాస్బములు లజ్ఞకు లజ్జయెలేదురా (ప్రభూ! జ జ 46 47 48 49 50 43 మాటకు_నే శరీషకుసుమాంగిని గోపిక, నీవె యీ జగ న్నాటక సూత్రధారి యదునాథు(డు-పై పయినేమి చెప్పనా బో(టులనేనె రూపగుణభూషిత, నప్పుడు నీవె నాదు మో మోటముగోరి, మేనలసిపోదువొ పోవవా? యేమిరా, (ప్రభూ! అచ్చప్ప(బూలవంటి దరహాసముతావులు కెంపు 'మోవిపై నచ్చుసడంగం, బుణ్యఫలమై నునయింటికి నత్తువంచునే ముచ్చట నెన్ని దుస్తులనొ పూనితి, మార్చితి, స్వామి యింతకుకా వచ్చుటటుండ నత్తునను నార్తయు రాదు.జగన్మనోహరా! పూవులమాల లెన్వరికిబూనుతు వాడునొ యేమొ? చందనం జే వలరాజు దేహమున కీంపుగబూయుదు 'హీమసాత్రలం దావిరియౌనొ, నా నిడుదలౌ'సెగ యూర్చుల నింఠ కన్నులకా జీవము లెట్లు నిల్బుదును జిక్కకపారునొ యేమొ? నా ప్రభూ! అవునవులే! మహాబిరుదమందిన పెద్దపు! చిత్త మేర్చు ప్రో డవు! పిడిబాకుచూపులు గడల్కొనంజూదుట యేమి దానిపై ( గవకవనవ్వు కేమి! గడుకల్త రిమారివి వాసదప్పు గౌ రవమది నీకె దక్కినదిరా! సవిలానకటాక్షసుందరా! పలికిన ముత్తెముల్‌ (పిడిలిపారునొ! లేంతగులాబివంటి నీ తలంపులు జారునో! నవసుధామధురంబగు సల్కు_సల్కి- నా కలకిలికించితంబునకు. గాంతులు దిద్దుట మేలొ! లేక పూ వులనలె నిప్లై మొనమునుంబూనుట మేలొ యెరుంగంజెప్పరా! 51 52 54 44 వచ్చెదనంచురాని మగవాండవటంచన బేల! యిప్పుడే వచ్చితి! నీ యొనర్చిన యుపొ స్తీ (గహించితినంచుం జూపి నా కచ్చెరుపాటు గూర్చెదవయాశె! యనేక శరీరనృ త్రి నీ కచ్చినవిద్య యౌనుగద! యౌవత మానస పళ్యతోహరా! ఏతనువే_త్రివచ్చి భుజియించితి నౌ గృహమందు, భ క్తిచేం గాతర మైన నా నిడుదకన్నుల నెవ్వరి రూప్పగంటి, భా వాతురముగ్గ మీ హృదయవల్ల కి నే హృదయేశుమూర్షి సం వీతములై న గానములు వింటీవి? నిక్కము దెల్బరా (ప్రభూ! ఖీకమృ గీవిలోలములు విచ్చిన కల్వలపూలు సంభృతే చ్చాతత భారభుగ్నములు చల్ల నివెన్నెల చాలు బాస ధా రాతిగముల్‌ సరోజముకుళాతినిశాతములై న యట్టి నా కాతరదృష్టి మంజరులు కంఠమునకా బెనవై వలేదురా? 'భోజనవేళయందు మొగమోటము(బూనితి వేమొ! నీకు నా పూజలు నచ్చెనో! వితగంవోయెనా। నెమ్మదివ_త్రి(జేసీ సీ రాజనమె త్తినానొ! కలలనృడి విస్మృతింజెందినానొ! యు 'ద్వేజితవృ త్తి నెన్ని చెడుతెర్వులంజొచ్చి పరీక్షసేతురా! వాధితఛక్తలోక ఘనపాపనివారణశౌజ్ఞ మెన సీ పొదములందు వాసనలుపండిన గొజ్జ(గినీరు వసన 'మ్యోదము సేసినానొ-తడివోవంగం కొంగుల నొ. త్రినానొ లే దో! దయసేయపేమి? కొతుకుంచిన నాపయినొట్టురా (ప్రభూ! 56 ర్‌ 58 59 60 45 చక్కె_రపాలువోలతె సరసంబుగం జల్ల గ(బిల్కి. మోదముక (గుక్కిళలిచ్చినానా! వలగొన్నభయంబున దాపుదాపునకా నక్కుచుః చిల్లుకూననలెనై. మరుమాటయె లేక యుంటినో నిక్కముదెల్బ వోయి విభు! నీకు సభ క్తి నమస్క-రించెదకా. (1 ఏమది? కామరూపముల నె_త్రెడు నేరుపులున్నవంచు నే మో! మదిలోనం (ద్రుళ్ళపడిపొంగెదు నేరుపు నిక్కమైన స్వా మీ! మటీనేను గావెలయుమీ! గనులారంగంజూచి చూచి యా సీమహనీయపాదముల నించెదం జూప్పుల (శొత్తముత్తెముల్‌. 62 నీవు క్షణంబులోపలనె నేనుగమాశెదనోయి! యోగవి ద్యావశివై. యనంతరము తత్సరిణామము నుజ్జగింతువుకా గేవలభ _క్రితో (భ్రమరకీటము వోలిక నెన్నియేండ్లకో నీవుగ నొదువేమొ! సయినేనగు జాడలుకావురా (ప్రభూ! 68 నాకును నీకు నొక్క ఇ నునంబయినకా మటినీవె యౌదునో। నాకల యీ స్వతంత్రత యనంతము భ_క్తిసుఖంబు లీనమై లేకయెపోవు నేమిరభళీ! యికచాలు నఖేదభ క్రి స్వే చ్యాకలకోకిలమ్చువలె. జల్ల (గందాడంగం సీయరా (ప్రభూ! [4 నేనినుగొల్చు భ కుడయి నీవు మదకులనీ డలందు లీ లానటనంబు సేయు _వజరాజుగనున్న నింకేమి లోక వాం ఛానిగడం బులన్లగిలి చావక నిర్మలమోక్ష లక్మీకి౯ా దానక మైన సీగుణకథల్‌ వినుతించి, తరించి పోయెదక. 66 46 స్వామి! చలజ్జవేజముల చాయలు పొంగిన చూపులె త్తినా నోములు సరండంజూతువా? మనోరథముల్పులకింప 'సేల్చినా తో మబుమాటలాడెదవొ! తుందిలమౌ కరుణాభరంబుచే కోమలహ స్త మె త్తి యొడంగూ ర్హువొ! నీతొలితాకుం చల్వలన్‌ ఏగతివత్తువోయి! వచియింపుము ముందె చిరత్నరత్నళో భాగణనీయమై జిలుగు బంగరు జిల్మ-లతోడ మన్మథా జ్ఞాగమ సూ(తపజ్కా-లకుం జక్క-ని వ్యాకృతివోని తేరిపై (ట్రేగుగనిల్సి యొక్కసృథివీపతివై కనువిందొన ర్తవో!. ఘల్లురు ఘల్లుమంచు6 జిరుగడ్జెలు పొటలువాడ రాగముల్‌ చలెడు పద్మరాగమణీసంతతిలే(జిగురీన నంచులకా డా డు నాణిము తెముల తోరణముల్చెర లాడ బంగరుకా సల్లక్రియందు వచ్చెదవొ స్వామి! విలాసము సందడింప(గకాం మల్లెలతో(డగట్టిన విమానములో నవకల్పవల్ల రీ పలవచానురంబులను వై వంగంజుక్కలె కన్నెలౌచు రా జిల్లైడు నీల కృష్ణతుల సీమధురాంగముతోడ వచ్చి నా యుల్ల ముం జల్ల (జేసెదవొ! యోయి! శిఖండవిముగ్గకుంత లా! కొమ్విరి మల్లె మంజరితకుంత లభూమి, శ్‌వోయుగంబునన్‌ మవ్వపు కర్ణి కారములు, మధ్యమునన్‌ సుమకాంచి, మానముకా ద్రవ్వెడు పారిభద్రముల దండలు "సీతులంబూన్సి నీటుగా6 బువ్వులరంగండై. మెబసిపోవుగదా! జగదేక మోహనా! 686 67 68 69 70 47 ఇట్టులె సద్గురుండనయి యీ పరిణాహిజటాళితోడ, నే కట్టును, బొట్టు మార్చకయె, కమ్మని పూపుజెడంద తోడనే నెట్టనవచ్చి తీరవలె సీ మటుమాయల విధ్య( జూాసినన్‌ యొట్టుసుమీ! యింకెన్నటికి నుండపు తీయని భానబంధముల్‌. నీకు రుచించునట్టి కమనీయ పదార్థము లెట్టి వెట్టినో నా కెటి(గింపు ముందుగనె నా హృదయాంతర రది! ముగ్గభా వాకరమ్వూర్తి! (ప్రాణములనై నను నర్సుణంోసి తెచ్చి సీ రాకకు గాచియుండెదనురా! దళికేం(ద్ర దృషన్మహోచ్చవీ! కలకలలాడు వెన్నెలలకై వడి శీతలమై, గులాబి టే కుల రసమూరినట్టి చిరుగొజ్జం గినీటను( బాత్యమిత్తునో! పిలపిలదోంగు బాష్పముల వెచ్చని ధారలు (గుమ్మరించి పై నొలసెడునూర్చు వేడి తడియొ త్తుధునో సలనీంయరా (ప్రభూ! గిలుకు మెటుంగు టందియల6 (గ్రిక్కి-రియనికు (మూత, నూవిపై6 [1 (సే గల దరహాసనల్ల రులు (గమ్ముముఖంబగి యందగించునో సలసల కంటినీరురలి పారెడు చెక్కులతో, సాఠాద్వ్యధా కులితముఖ మ్మెదుర్కొనంగం గోరెదనో! వినరింసరా (ప్రభూ! తరుణసరోజదామములు దామవిమేలొ! యురంబునణా మనో! హర తులసీవినీలదళ హారముమేలొ! (ఖండముగ్గ 3 ఖర్గమున( దావులొత్తు తుకొను కల్వలదండలు గోంకొందువో! దిరిసెనపూల పుణ్యములు? దీర్చెదనో! దయసేయరా (ప్రభూ! rt 12 78 74 75 48 నున్నదనంబుగా నలుగు నూరుదునా! కనుదోయి. దీర్చగకా ట్రన్ననిక జ్ఞలం బిడుదునా! కురులం దడియొ త్తి దేర్చంగన్‌ సన్నజరీటువాలు( గొననా! యిదె కంకతికమ్ము చాలునా! తిన్ననిదర్చణం బిచటం దీ ర్తున! యెద్దియు విస్మరింపనా! అడుగులు నేలపై నిడెదనందువు స్వామి! కఠోరభూమిపై. నిడుటది యేమి? నీ పదము లే డెరం గందకయుండుపేమి? నా యెడంద సుఖించుకేమి? తగునేమిర! ప్రన్ననివెల్లపట్టుప చృడముల విచ్చియొండెదను సద్మమునన్‌ దయసేయరా (ప్రభూ! వచ్చెడుదారినే యెదురువత్తును, త్వత్సదసంకశాత ముల్‌ గ్రుచ్చి.కవుంగళించుకొని.క్రొవ్విరి దండలువై తుం గొతుకా భ్యుచ్చలితంబులై యెదురు పొంగులు వోయెడు చూప్పలె త్తి, పై పెచ్చుగరే(గు నీ హృదయవీధి లగింతునురా! జగత్సతీ! క్రొమ్ముడివీడి రొమ్ముపయిం గుంతలముల్చెరలాడ, దీ(వ్రవే గమ్మునం బాజగా నసదుగౌనసియాడ, మధూకమాధ్వి వా క్యమ్ములు వల్క-(గా గళమునం చెలుంగువణ కాడవచ్చు, నా కమ్మని వాలకమ్ము నిడుగనున్నలం జూతువురా! మనోవశీ! ఈ నినుజూచునప్పు.నిలు వెల్లను గన్నులు, సేవలో సుఖం బానెడు నప్పు.నాదు నిలువంతయు చేతులు, పల్కుపల్కి నీ యానతిం గోరునప్టు-నిలునంతయు నోరులు, సీ స్తవంబునం 'దేనురమించు నప్ప=నిలువెల్ల ను కంఠము లీయరా; (ప్రభూ! 78 i 78 79 80 ల్ల 7 గోల్తసితం బుజేర్చె /,! 81 య శీగతి జన్యరాగములు' ద్వేగముం గోచరించెడునొ! 82 తాళము దప్పెనంచు. గరతాళము: ( వాలసమైన నామ పాటును( జూ, తేలంగవై చు న్మేతములకీరు (గ్రహింప బోల(గ నిల్వ(గాం చెలివిపుట్టునె? దేహ ఈ నివిడానుభూతిపలుకే చెకలింపదు, తండ్రి! తానముగా(గ మారినది, తానము పై పయి రా, బూనినదింక రాగమునుబుట్టక, రోదనమేమి నిల్చు, మౌనమె దక్కునో! మృదులమానస మెంతటి బాధ" సీపు మహేందద్రచాపరమణీయుండు చూపుల బచ్చిము_థైము! (గోవుల జిమ్మునప్ట గనుంగోనలు మూతునొ యేమొ! ర్భావిధియాస దీరం గనులన్‌ గననోచంగనై న నీదు మా. కావలమేమిరా! కునుమకల్చము మానస మేమిరా, (ప్రభూ! 50 చూడంగలేదపజ్ఞతను సూపెనటంచని తప్పునెంచి, పా రాడవొ యేమొ! నా కనులయంచుల, నా హృదయంబులో, రుచుల్‌ వాడని గద్దెపెంటొలుచు రాజెవండో గమనించుకొమ్ము! వె న్కాడిన నీవు నా విభుడె కావని దిక్కు-ల(జాటి చె ప్పెదన్‌, నా రతనాలపంటవయి, కలలోని కడానిమేడవై ; కోరికలిత్తు నీకు గయికొమ్మవి సల్కె_దవేమొ? దేవ! నా కోరిక దెల్బనా!-జలజకుట్మలరూప విశాలదీపమై కూరిమి నాయెడంద గుడిగోపురముల్‌ వెలిగించి వేయూ! నీ చరితామృత (శ్రవణ నిర్మల నిర్ధరిణీవిలోలవీ చీచయడోలికా నటన జీవనమౌ నొక రాజహంసనైై సీ చరుణద్వయీ కమలినీదృథ బద్ధ మనోనురాగు(డై. సీ చరితంబుకే (బ్రదుకనిమ్ము! మదీయతపోననస్పతీ! తూరుపుంగొండ న్నెత్తములం దోంచెడు సూర్యునింటోలి, కమలా తారుణమైన సీవెలుంగు గన్నడు(గాత! జగానం దై లపున్‌ ధారయువోలె నేకగతిదస్పని నీసయి నమ్మకంబు పొం గారునుగాత! శోణితమునందు నెడందను నాత్మయందునన్‌. నాజననంబు ధన్యమగునట్లుగ నన్ను బరీక్షసేయనే యోజను నీవు బూనుకొనియుండిన, నిల్వంగనేర్చు సాహస థ్రాజిత మైన శాంతిని బ్రసాదము సేయుముంభ క్రి వీరతో _ ద్వేజతమైన యాత్మ బలివెట్ట (గనీ! భవదీయపూజలన్‌. 86 87 88 89 90 5h గురుండు పరాత్పరుండనని కూళమొగంబు-మహాస్మశానభీ కరమలినంబు; వానింగన(గల్గుట-జన్మసహ్న స్రపాప దు రృరసరిణామ; మాయనసరంబులె జన్మకు లేక పుణ్యమం దిరములు-నీకనుం గొనల నీడలు చుట్టునుగాత! వ(ప్రమై. గురుడు పరీక్ష సేయుటకు( గోరిన ట్రాణములై న, మోముపై జిరునగనస్పళింప బలిసేయని శిష్యుడు-నాత్మఘాతి, దు శృరితుండ-యట్టి పాంసులునీ సంగతి, బొందక హెచ్చరింప స ద్దురు వరమ్వూ్హి, నాపయిని గోటినిలోచనముల్‌ ధరించుతన్‌, గురునకు బొససేసి యొడ6 గూర్చని పొంసులజాతి, పాసకీం కరుడగువాడు-వానివచనమ్ములు వినులు సొచ్చినంత నే చిజచిబిలాడి నాశనముసేయును సాధక శేముషీహితం కరమగు భక్తి జన్మకొడిగట్టు ననంతములె న దుఃఖముల్‌. దురిత కుఠారముంసద్దుర చరితంబునం దప్పులేర్చు జాల్మునితోడన్‌, బెరసి యనర్థము "సేయక గురువరుండే కాచి, తెలివి గూర్చెడుంగాతన్‌. హరు(డన్నను. గురుండన్నను, హరియన్నను, భేదమెంచనట్టిడులు-మహా పురుషులు, నాపయి( గురియిం తురు మధురాశీస్సులు సువర్ణతోయజ దళముల్‌. 91 92 94 32 గురు(డే పరాత్సరుండని యరస్కి తదిష్టంటె యిష్టమయి( (బదికడు భా సురమూ.ర్లి గృహాంతరమునం బురువై. పుట్టినను చాలుపో! గురుదేవా! 96 నాడా. గురునిమహత్తు లోకములకున్‌ వెలయించెడు దీక్షతో, జగ ద్గురులయి, య్యూతిమూర్తులనుగూడ వశీకృతులన్నొనర్చి; దు ర్భరమగు బ్రహ్మతేజమున ధారుణి బూనినవారు-కాలమం దరుగని వారు-సన్మునుల యాత్మలు- మమ్ము సముద్దరించుతన్‌, 97 ఖచరుల నెల్ల మృత్యువు ముఖంబున( గాచెడికోర్కి6 జేసి రా ఆ్రిచరసతీర్ద్యుడౌచు; గురుదేవుని యోగిరమాత్మ మాంసమున్‌ బచనము సేయంగా6 బడునవస్థకుం దాళిన శిష్యుండ మ్మహా కచుని యఖండ తేజము. వికస్వర మై మమునేలు( గావుతన్‌. 98 మమ్ము సముద్దరించు నియమమ్మునకే యిలంబుట్టి, మాకుటో ధమ్మొనరించి దేర్చుటకె తా మృదుసూ క్తులు నేర్చి; మాకు మో క్షమ్మొడం గూర్చనే మహిత సాధన 'సేసెడువాండుంసద్లురుం డిమ్ముగ మాతలంపులు (గ్రహించి కృతార్జు ల(జేయుగావుతన్‌. 99 కం॥ నీవే నేనయి, నీ మృదు భావములే నావిగాగ( జిలికించితివో. 'దేవా! ద్వితీయ శతకము పావన భక్తి ప్రపూత పదనాట్యములన్‌ + 100 : క్త * * ముద్రణ! శాంతి (సెస్‌, మద్రాసు_1,